: చర్చలకు పిలిచి అవమానించారు: జూనియర్ డాక్టర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి అవమానించిందని జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు. ఇద్దరు జూడాలను మాత్రమే చర్చలకు పిలిచారని, తమ డిమాండ్లను పట్టించుకోలేదని జూడాల సంఘం ప్రతినిధి వంశీ పేర్కొన్నారు. అందుకే, ప్రభుత్వంతో చర్యలను బాయ్ కాట్ చేశామని తెలిపారు.