: సాయంత్రం 6 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ
ఈ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. ఈ భేటీలో, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. మహారాష్ట్రలో శివసేనతో అధికారం పంచుకునే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.