: యాదగిరిగుట్ట ఆలయ అర్చకుల సస్పెన్షన్


దేవుడి సేవలో తరిస్తూ, భగవంతుడికి, భక్తుడికి అనుసంధానంగా ఉండాల్సిన అర్చకులే దేవుడి హుండీకి కన్నం పెట్టాలని చూస్తే... సరిగ్గా ఇదే ఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు ఇద్దరు హుండీలో డబ్బులు కాజేసేందుకు యత్నించారు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల్లో గుర్తించిన భద్రతా సిబ్బంది... వెంటనే ఈవో కృష్ణవేణి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, అర్చకులిద్దరినీ ఆమె సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News