: విశాఖ స్టీల్ ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ. 400 కోట్ల నష్టం: చంద్రబాబు


విశాఖకు తలమానికమైన స్టీల్ ప్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాంట్ ను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. పచ్చదనంతో కళకళలాడే స్టీల్ ప్లాంట్ ... తుపాను దెబ్బకు ఇప్పుడు కళావిహీనంగా మారిందని చెప్పారు. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇప్పటి వరకు రూ. 350 నుంచి 400 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్లాంట్ ను పునరుద్ధరించాలంటే మరో నెల రోజుల సమయం పడుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News