: స్వచ్చ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జయదేవ్


ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకొచ్చిన 'స్వచ్చ్ భారత్ అభియాన్'లో ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గుంటూరులో ఆయన మొక్కలు నాటారు. అటు తుపాను బాధితులకు దక్కన్ టొబాకో లారీ బియ్యం, రూ.2 లక్షల విరాళాన్ని ఎంపీకి అందజేసింది.

  • Loading...

More Telugu News