: యూట్యూబ్ ను ఫేస్ బుక్ అధిగమించనుందా?


వీడియోల షేరింగ్ లో ప్రపంచ నెంబర్ వన్ గా యూట్యూబ్ ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, యూట్యూబ్ ఆధిపత్యానికి త్వరలోనే ఫేస్ బుక్ గండికొట్టనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏడాదిపాటు 20 వేల ఫేస్ బుక్ పేజీలు, 1.8 లక్షల పోస్టులను పరిశీలించిన నిపుణులు ఈ అంచనాకు వచ్చారు. కంటెంట్ మార్కెట్ చేసేవారు నేరుగా ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు, రోజుకు 100 కోట్ల వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్టు గతంలోనే ఫేస్ బుక్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News