: విశాఖలో భారీ వర్షం... సహాయక చర్యలకు ఆటంకం


విశాఖలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దాంతో సహాయక చర్యలకు, ముఖ్యంగా విద్యుత్ పునరుద్ధరణకు చేపట్టిన పనులకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు వర్షంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయకచర్యల క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.

  • Loading...

More Telugu News