: ఈఎస్ఐ టీచింగ్ ఆసుపత్రి మాకివ్వండి: తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాదులో ఈఎస్ఐ కొత్తగా నిర్మిస్తున్న ఐదువందల పడకల ఆసుపత్రిని తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. దీనివల్ల సంవత్సరానికి అదనంగా వంద మెడికల్ సీట్లు కలసి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈఎస్ఐ టీచింగ్ ఆసుపత్రి నిర్వహణకు నెలకు రూ.కోటిన్నర ఖర్చు చేసేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఉంది.