: ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ప్రకటించండి: హరీష్ రావు


ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెద్ద ప్రాజెక్టు అయిన ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు. హరీష్ రావు ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్రమంత్రి ఉమాభారతి చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News