: టాస్ ఓడిన టీమిండియా... ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్


నాలుగో వన్డేలో వెస్టిండీస్ టాస్ నెగ్గింది. పిచ్ పేస్ కు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో ఫీల్డింగ్ ఎంచుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు గాను యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ టీమిండియాలోకొచ్చాడు.

  • Loading...

More Telugu News