విజయనగరంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఏపీ ట్రాన్స్ కో సీఎండీ శేషగిరిరావు తెలిపారు. రేపటిలోగా ఈ జిల్లాలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.