: మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు అఖిల్ అప్పుడే పోటీ!


టాలీవుడ్ ఫ్యూచర్ హీరో అక్కినేని అఖిల్ తన మొదటి సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే జాతీయ స్థాయి యాడ్ లో కనువిందు చేశాడు. టాలీవుడ్ ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న అఖిల్ టైటాన్ అడ్వర్టైజ్ మెంట్ లో కనువిందు చేస్తున్నాడు. టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లు యాడ్స్ లో కనిపిస్తూ ఇమేజ్ ను సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ జాతీయ స్థాయి కంపెనీ యాడ్ లో నటించడంతో వారిద్దరితో మార్కెట్ లో పోటీ పడుతున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటి కల్కీ కోచ్లిన్ తో అఖిల్ టైటాన్ యాడ్ లో నటించాడు.

  • Loading...

More Telugu News