: ఢిల్లీలో ఏసీపీపై ఇనుపరాడ్లు, రాళ్లతో దాడి


దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీ ఏసీపీ అమిత్ సింగ్ ఓ కేసు విషయంలో మఫ్టీలో వెళ్తున్నారు. దీంతో ఆయనపై ముగ్గురు దుండగులు ఇనుపరాడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అతనిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దుండగుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News