: ఆమె చేసుకున్నన్ని పెళ్లిళ్లు ఇంకెవరూ చేసుకోలేదు


హాలీవుడ్ డ్రీమ్ గర్ల్ ఎలిజబెత్ టేలర్ చేసుకున్నన్ని పెళ్లిళ్లు ఇంకెవరూ చేసుకోలేదు. ఆమె మొత్తం 48 పెళ్లిళ్లు చేసుకుంది. ఇంత మంది భర్తలు కలిగిన సినీ నటి ఇంకెవరూ లేరు. హీరో రిచర్డ్ బర్టన్ తో మాత్రం ఆమె ఎక్కువ కాలం వైవాహిక జీవితం గడిపింది. దానికి మురిసిపోయిన రిచర్డ్ బర్టన్ 69 కేరెట్ల వజ్రపుటుంగరం ఇచ్చాడు. 48 వ పెళ్లి సందర్భంగా ఆమె ఆ ఉంగరాన్ని అమ్మేసింది. అప్పుడు దాని ధర 2 కోట్ల 46 లక్షల రూపాయలు. ఆమె 2011లో 79 ఏళ్ల వయసులో కాలధర్మం చెందారు.

  • Loading...

More Telugu News