: విశాఖ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన


ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం విశాఖ చేరుకున్నారు. అక్కడి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, బాధితులను పరామర్శించారు. షిప్పింగ్ హార్బర్ తదితర ప్రాంతాల్లో బాధితులను ఓదార్చారు. అటు, పవన్ రాకతో ఆయనను చూసేందుకు స్థానికులు పెద్దగా అరుస్తూ ఎగబడ్డారు. ఈ సమయంలో పవన్ వెంట మంత్రి కామినేని, ఎంపీ కంభంపాటి శ్రీనివాస్ ఉన్నారు.

  • Loading...

More Telugu News