: విరాళాలు ప్రకటించిన నటులు గోపీచంద్, సునీల్, సమంత


ఆంధ్రప్రదేశ్ తుపాను బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి తాజాగా పలువురు నటీనటులు ముందుకొచ్చారు. హీరోలు గోపీచంద్ రూ.5 లక్షలు, సునీల్ రూ.5 లక్షలు ప్రకటించారు. యువ హీరోలు నిఖిల్ రూ.లక్ష, రాహుల్ రవీంద్రన్ రూ.లక్ష ప్రకటించారు. ఇక ప్రత్యూష ఫౌండేషన్ తరపున కథానాయిక సమంతా రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అటు వికాస తరంగిణి ట్రస్టు తన వంతుగా రూ.10 లక్షలు ప్రకటించింది.

  • Loading...

More Telugu News