: ఆర్ బీఐ గవర్నర్ తో భేటీ అయిన యనమల


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. రైతు రుణమాఫీ అంశంపై వీరు చర్చించారు.

  • Loading...

More Telugu News