: బాంద్రాలో అంజలితో కలిసి ఓటేసిన సచిన్


క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశాడు. ముంబయిలోని బాంద్రాలో భార్య అంజలితో కలిసి సచిన్ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అంతకుముందు, మంగళవారం నాడు సచిన్, ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్విటర్లో కోరాడు. బాధ్యతాయుతమైన పౌరుడిగా వ్యవహరించేందుకు పోలింగ్ దినం తగిన రోజని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News