: స్మగ్లింగ్ ఎఫెక్ట్... రాయలసీమ జోన్ లో భారీగా బదిలీలు


అటవీశాఖ రాయలసీమ జోన్ లో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నారంటూ పలువురు అటవీ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, 23 మంది అధికారులను, సిబ్బందిని ఉత్తరాంధ్రకు బదిలీ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని, వారికి సహకరించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించరాదని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News