: మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించిన ప్రధాని


ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో మాట్లాడుతూ, తుపాను కారణంగా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. తుపాను కారణంగా చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతుల విషయమై తాను బీమా కంపెనీలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News