: నాగావళి వరద నీటిలో చిక్కుకున్న ఏపీ మంత్రులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు నాగావళి నది వరద నీటిలో చిక్కుకుపోయారు. తుపాను బాధితులను పరామర్శించి తిరిగి వస్తుండగా... వరద నీటిలో ఎన్డీఆర్ఎఫ్ బోటు మొరాయించింది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాసేపటి తర్వాత మంత్రులిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

  • Loading...

More Telugu News