: ఉప్పల్ ఎస్ బీహెచ్ లో అగ్నిప్రమాదం... బూడిదైన పలు దస్త్రాలు


హైదరాబాద్ ఉప్పల్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్ బీహెచ్) లో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి సంబంధించి స్థానికులు సమాచారం అందించడంతో, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎగసి పడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో పలు కీలక దస్త్రాలు దగ్ధమైనట్టు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News