: తుపానుతో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం: చంద్రబాబుకు నివేదిక
హుదూద్ తుపానుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేశారు. మొత్తం మీద 1500 విద్యుత్ స్తంభాలు, 6 వేల ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసమయ్యాయని ఈపీడీసీఎల్ అధికారులు లెక్కగట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.