: కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ వెళ్లనున్న చంద్రబాబు


తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళుతున్నారు. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్న ఆయన... కాసేపట్లో అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ బయలుదేరుతున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యేంత వరకు చంద్రబాబు అక్కడే ఉండనున్నారు.

  • Loading...

More Telugu News