: మోడీ అధ్యక్షతన తుపానుపై అత్యున్నత స్థాయి సమావేశం


ఏపీ, ఒడిశాలపై ప్రభావం చూపుతున్న హుదూద్ తుపానుపై ప్రధాని మోడీ ఢిల్లీలో అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. క్యాబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, రక్షణ శాఖ కార్యదర్శులు, వాతావరణ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఏపీకి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News