: కేంద్రంతో మాట్లాడాం... అన్ని చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు


హుదూద్ తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రంతో మాట్లాడామని, అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అన్ని విధాలా సాయం చేస్తామని ఇప్పటికే ప్రధాని హామీ ఇచ్చారని బాబు పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారులు వీలైనంత వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News