: రిలయన్స్ లోకి వారసత్వం వచ్చేసింది
రిలయన్స్ సంస్థలోకి వారసత్వం వచ్చేసింది. రిలయన్స్ ఇన్ఫోకామ్, రిలయన్స్ వెంచర్స్ డైరెక్టర్లుగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీలు నియమితులయ్యారు. అంబానీ మూడో సంతానమైన అనంత్ ఆమెరికాలో విద్యనభ్యసిస్తున్నారు. ఆకాశ్, ఇషాలు కవలలు కావడం విశేషం.