: తుపానులో చిక్కుకున్నారా... అయితే, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!


హుదూద్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1100 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. తుపానులో చిక్కుకుని ఇక్కట్లలో ఇరుక్కున్నవారు ఎలాంటి సహాయం కోసమైనా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సహాయం కోరవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు తుపాను తాకనున్న విశాఖ జిల్లాల్లో హెల్ప్ లైన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజమండ్రి కలెక్టరేట్ నెంబర్ 0884-2359173, 1077 (టోల్ ఫ్రీ), 1949 (శాటిలైట్ హెల్ప్ లైన్). విశాఖ కలెక్టరేట్ 1800-4250-0002 (టోల్ ఫ్రీ). విశాఖ ఆర్టీసీ 9959225582, విశాఖ విద్యుత్ 0891-2718091, 7382299975, 9440812492, విశాఖ రైల్వే 08912-2575083, హైదరాబాద్ హెల్ప్ లైన్ 040-23200865, రాజమండ్రి 0883-2420541, 2420543, 2420780, ఏలూరు 08812-232267, తాడేపల్లిగూడెం 08818-226162.

  • Loading...

More Telugu News