: తుపాకీ స్వాధీనం చేసుకుని...అతన్ని అదుపులోకి తీసుకున్నారు


కడపజిల్లాలో కలకలం రేపిన ఐదుగురు కుటుంబ సభ్యల హత్య కేసులో కీలక సూత్రధారి, జియోన్ విద్యాసంస్థల అధినేత రాజారత్నంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఉన్న గన్ లైసెన్సును రద్దుచేసి, తుపాకీ స్వాధీనం చేసుకుని, అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏడాది క్రితం హత్య చేసి పాఠశాల ఆవరణలోనే మృతదేహాలను పూడ్చిపెట్టిన కేసులో రాజారత్నంను కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News