: గాయకుడు సోను నిగమ్ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు


రెండు రోజుల కిందట దక్షిణాది నటుడు మోహన్ లాల్ వెబ్ సైట్ హ్యాకింగ్ తరువాత తాజాగా బాలీవుడ్ గాయకుడు సోను నిగమ్ వెబ్ సైట్ హ్యాక్ కు గురయింది. ఈ విషయాన్ని ఈ గాయకుడే ట్విట్టర్ లో తెలిపాడు. "నా వెబ్ సైట్ హ్యాక్ కు గురయింది. పేజ్ లో నా గురించి రాసిన దానిని చూడగానే చాలా ఎక్జైట్ అయ్యాను. పాకిస్థాన్ కు చెందిన కొంతమంది హ్యాకర్లు ఈ పని చేసినట్లు తెలిసింది" అని సోను పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News