: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదయింది. మోహిన్ కు 123 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.