: హాకీలో ఓటమే పాక్ కాల్పులకు కారణమా?


సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ ఎడతెగని కాల్పులు జరపడానికి కారణం ఆసియా క్రీడల్లో భారత్ చేతిలో హాకీ జట్టు ఓటమని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొంటున్నారు. ఫైనల్లో భారత జట్టు చేతిలో పాకిస్థాన్ హాకీ టీమ్ ఓటమిపాలైనప్పటి నుంచి నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడుతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంచియాన్, ఆసియా క్రీడల్లో అక్టోబర్ 2న జరిగిన తుదిపోరులో 'పెనాల్టీ షూటౌట్'లో 4-2తో పాకిస్థాన్ ను ఓడించి భారత హాకీ జట్టు స్వర్ణం సాధించింది. దీంతో అప్పట్నుంచి సరిహద్దులలో కాల్పులు పెరిగాయని బీఎస్ఎఫ్ జవాన్లు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News