: త్వరలో ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా ఉన్నత విద్యామండళ్లు


ఇంతవరకు ఒకటిగా ఉన్న ఉన్నత విద్యామండలిని విభజించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు సమావేశమైన ఇరు రాష్ట్రాల మండలి అధికారులు చర్చించారు. నెల రోజుల్లో విభజించి రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా విద్యామండళ్లు ఏర్పాటు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. మండలిని విభజిస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. విభజనకోసం నెల కిందటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు.

  • Loading...

More Telugu News