: శ్రీవారి సేవలో రాఘవేంద్రరావు, గోపీచంద్


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, సినీ హీరో గోపీచంద్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరు స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు 'లౌక్యం' సినిమా యూనిట్ సభ్యులు కూడా స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News