: బాలుడిపై కాల్పులు...పరిస్థితి విషమం


హైదరాబాదులోని మెహదీపట్నంలో ముస్తఫా అనే బాలుడిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, మేయర్ మాజీద్ హుస్సేన్ వెళ్లి బాలుడ్ని పరామర్శించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News