: కర్నూలు కలెక్టరేట్ పై సౌరవిద్యుత్ యూనిట్ 'ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్'కి
కర్నూలు జిల్లా కలెక్టరేట్ భవనంపై సౌరవిద్యుత్ యూనిట్ ఏర్పాటుకు టెండర్లను ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్ దక్కించుకుంది. అంచనా వ్యయం కంటే 7.50 లక్షల రూపాయలు తక్కువ కోట్ చేసిన ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్ 22 లక్షల రూపాయలతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనుంది.