: ఉలిక్కిపడిన చైనా... నైరుతి ప్రాంతంలో భూకంపం


రెణ్ణెల్ల క్రితం సంభవించిన భూకంపం వందలాది మందిని పొట్టనబెట్టుకున్న సంగతి మరువక ముందే, చైనాలో మరోసారి భూకంపం సంభవించింది. నైరుతి ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు ఒకరు మరణించగా, 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. దీని ప్రభావంతో యునాన్ ప్రావిన్స్ లో 56,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News