: ముప్పు ఆంధ్రాకే ఎక్కువంటున్న వాతావరణ శాఖ


బంగాళాఖాతంలో అండమాన్ అండ్ నికోబార్ దీవుల సమీపంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీరం దిశగా దూసుకువస్తోంది. తొలుత అనుకున్నట్టుగా ఇది ఒడిశాను తాకబోదని, ఉత్తరాంధ్రకు ముప్పు ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం భువనేశ్వర్ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వివరించింది. ఈ వాయుగుండం అండమాన్ అండ్ నికోబార్ తీరాన్ని దాటి, మరింత బలపడి తుపానుగా మారి ఉత్తరాంధ్రను తాకుతుందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News