: స్మగ్లర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు: బొజ్జల


ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రమేయమున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనం వేలం ఆపేందుకు స్మగ్లర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎర్రచందనం వేలం నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం కేటగిరీల వారీగా విభజన జరుగుతోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News