: భార్యాభర్తలే... గొడ్డళ్లతో నరుక్కున్నారు!


భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ ప్రాంతంలోని రాఘవ్ పూర్వ గ్రామానికి చెందిన రమాకాంత్, గుడియా దంపతుల మధ్య వివాదం చోటుచేసుకుంది. అది చిలికి చిలికి గాలి వానగా మారింది. దీంతో, ఇద్దరూ ఒకర్నొకరు గొడ్డళ్లతో నరుక్కున్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందారు.

  • Loading...

More Telugu News