: విరసం నేత వరవరరావు అరెస్టు


ఉగ్రవాది అఫ్జల్ గురుకి ఉరిశిక్ష అమలు చేయడంపై విరసం నేత వరవరరావు మండిపడ్డారు. ఈ ఉరిశిక్షపై నిరసన వ్యక్తం చేసిన ఆయన.. హైదరాబాదులో ట్యాంకుబండ్ దగ్గర ధర్నా చేపట్టారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంటుపై దాడి కేసులో నేరస్తుడు ఉగ్రవాది అఫ్జల్ గురుకి శనివారం ఉదయం ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News