: గుడివాడలో 7 వేల రేషన్ కార్డుల కుంభకోణంపై విచారణ 04-10-2014 Sat 21:56 | కృష్ణా జిల్లా గుడివాడలో 7 వేల రేషన్ కార్డుల కుంభకోణంపై విచారణ జరుగుతోంది. ఆర్డీవో కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సంధ్యారాణి డీఎస్పీ, ఆర్డీవోలతో కలసి విచారణ నిర్వహిస్తున్నారు.