: శ్రీవారి సమాచారం


ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు 14 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోవడంతో, 2 కిలోమీటర్ల మేర వెలుపల భక్తులు బారులు తీరారు.

  • Loading...

More Telugu News