: చెన్నై అపోలోకు డాలర్ శేషాద్రి


గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై స్విమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆఫీసర్ అన్ డ్యూటీ (ఓఎస్డీ) డాలర్ శేషాద్రిని మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News