: దసరా శోభతో భక్తులతో పోటెత్తిన ఆలయాలు!


దసరా శరన్నవరాత్రుల ముగింపు రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాల్లో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. విజయవాడ కనక దుర్గమ్మ గుడి, హైదరాబాద్ పెద్దమ్మ గుడి, బాసరలోని సరస్వతి ఆలయం, మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ జోగులాంబ గుడి, వరంగల్ లోని భద్రకాళి ఆలయం, భద్రాచలంలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

  • Loading...

More Telugu News