: దుర్గ గుడిలో షార్ట్ సర్క్యూట్, మహిళకు తీవ్ర గాయాలు


విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. వర్షం కారణంగా గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో పలువురు భక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఓ మహిళ తీవ్ర గాయాలపాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగిన నేపథ్యంలో ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News