: మోడీ పర్యటనకు కళాకారులు 'చీర్ లీడర్స్'లా పనిచేశారు, అందుకే అంత జనం!: కాంగ్రెస్


నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పర్యటనతో మోడీ ఏమీ సాధించలేకపోయారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. భారత్ నుంచి పెద్ద ఎత్తున తీసుకెళ్లిన కళాకారులు, డాన్సర్ల కార్యక్రమాలు చూడటానికే మోడీ సభకు అంతమంది వచ్చారు తప్ప, ఆయనను చూడడానికి రాలేదన్నారు. ఈ కళాకారులంతా 'చీర్ లీడర్స్' లా యుఎస్ పర్యటనలో మోడీకి ఉపయోగపడ్డారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News