: 'గోవిందుడు..'థియేటర్లో తొక్కిసలాట... ఒకరి మృతి


రామ్ చరణ్ కొత్త సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్లోనూ ఈ సినిమా విడుదల కాగా, టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News