: ఎన్టీఆర్ కు 'భారతరత్న'... పీవీకి స్మారక చిహ్నం సిఫార్సుకు మంత్రివర్గ ఆమోదం


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో కేబినెట్ మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపింది. అందులో ఎన్టీఆర్ కు 'భారతరత్న' ఇవ్వాలని, పీవీ నర్సింహారావుకు ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని, అమెరికా పర్యటన నేపథ్యంలో మోడీకి అభినందనలు తెలపడం ఉన్నాయి. అంతేగాక, విజయవాడలో రేపు నిర్వహించనున్న పలు కార్యక్రమాలపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

  • Loading...

More Telugu News