: డాలర్ శేషాద్రికి గుండెపోటు... పరిస్థితి విషమం
తిరుమలలో ప్రత్యేక అధికారిగా సేవలు అందజేస్తున్న డాలర్ శేషాద్రికి ఈ మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను అక్కడి అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందజేస్తున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో శేషాద్రిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.